bn:24813746n
Noun Named Entity
EN
Guntakal mandal
TE
గుంతకల్లు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన మండలం.OSM గతిశీల పటము == మండల గణాంకాలు == 2001 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 1,59,535 - పురుషులు 80,867 - స్త్రీలు 78,668, అక్షరాస్యత - మొత్తం 65.03% - పురుషులు 76.03% - స్త్రీలు 53.69%, పిన్ కోడ్ 515801 == మండలం లోని పట్టణాలు == గుంతకల్లు == మండలం లోని గ్రామాలు == === రెవిన్యూ గ్రామాలు === కసాపురం సంగాల దోసలుడికి గుండాల అమీన్‌పల్లి కొంగనపల్లి శంకరబండ ఓబులాపురం వై.టి.చెరువు పాత కొత్తచెరువు నక్కనదొడ్డి తిమ్మాపురం గుంతకల్లు దోనిముక్కల నెలగొండ దంచర్ల నాగసముద్రం అయ్యవారిపల్లి == మండలం లోని దేవాలయాలు == మండలానికి 4.5 కిలోమీటర్ల దూరంలో ఇదే మండలానికి చందిన కసాపురం గ్రామంలో ఉన్న నెట్టికంటి ఆంజనేయ స్వామి రాష్ట్ర వ్యాప్తంగా పేరుపొందింది. Wikipedia
Relations
Sources
IS A
CAPITAL
COUNTRY
LOCATED IN THE ADMINISTRATIVE TERRITORIAL ENTITY
LOCATED IN TIME ZONE
Wikidata